Captain Miller: సంక్రాంతి రేసులోకి మరో హీరో వచ్చాడమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. సార్ సినిమాహాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ అన్ని సినిమాలపై తెలుగు ప్రేక్షకులు సైతం అంచనాలను పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ ఫై టీజీ జ్ఞానరాజన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Pushpa 2: గంగమ్మ తల్లి జాతర సాంగ్.. రికార్డులు గల్లంతే.. ?
Also Read
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ భారీ షాక్ ఇచ్చారు. సంక్రాంతి బరిలో కెప్టెన్ మిల్లర్ దిగుతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి.. స్టార్ హీరోల సినిమాలతో పోటాపోటీగా ఉంది. అందులోనే ఎవరు తగ్గుతారు.. ఎవరు నెగ్గుతారు అనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి సమయంలో నేను కూడా ఉన్నాను అంటూ ధనుష్ రేస్ లోకి దిగుతున్నాడు. అయితే పొంగల్ 2024 అన్నారు కానీ, ఏ రోజు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ తో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇక వీటన్నింటిని దాటుకొని కెప్టెన్ మిల్లర్ ఏ రోజు వస్తుంది.. ? వచ్చాక ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుంది అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!