Amitabh Bachchan: అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈసినిమా అన్ని భాషల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. పుష్పగా అల్లు అర్జున్ నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పుకోవాలి. ఇక పుష్పలో సాంగ్స్ ప్రపంచాన్ని ఊపేసాయి. ఇండియానే కాకుండా జపాన్ లో కూడా ఈ సాంగ్ కు పిచ్చ ఫాన్స్ అయిపోయారు. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అల్లు అర్జున్ పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించాడు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వహస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ షోలో అమితాబ్.. అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు.
Japan: టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది
Also Read
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
2023 లో నేషనల్ అవార్డువిన్నర్ ఎవరు.. ? అన్న ప్రశ్నకు కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఇక ఈ ప్రశ్న తరువాత.. అమితాబ్ మాట్లాడుతూ.. ” అద్భుతమైన సినిమా. శ్రీవల్లి పాట నిజంగా ప్రభంజనం సృష్టించింది. చెప్పు వదిలేస్తే వైరల్ అవ్వడం నేను జీవితంలో మొదటి సారి చూశాను. ఆ పాట వచ్చిన తర్వాత ఎవరు చూసినా కూడా చెప్పు వదిలేసి డ్యాన్స్ చేయడం నేను చూశాను. ఒక పాటకు అంతగా పాపులారిటీ రావడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీడియో చూసిన అభిమానులు అది అల్లు అర్జున్ రేంజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.
AlluArjun’s Acting in Pushpa was
Attractive 🔥I’ve never seen any song (Srivalli) becoming that Viral just with the Simple dance
(Slipper step😂) 🔥~Amitabh Bachan ❤️#AlluArjun | #Pushpa2TheRule pic.twitter.com/7idlw9BU8O
— Insane_Icon (@icon_trolls) November 8, 2023
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!