Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
Druva Nakshatram Trailer: వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రీతూవర్మ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ రూపొందిస్తున్నారు.
Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Salaar: సలార్.. సలార్.. ప్రస్తుతం సలార్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు.
Sara Arjun: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎలాంటి కొదువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఏడాదిలో దాదాపు 5 మంచి కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. అందులో కనీసంలో కనీసం ఒక్కరైనా బాలనటిగా నటించేవారు ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది బాలనటిగా స్టార్ హీరోల సినిమాలో నటించిన చిన్నారులు..
Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక.
Gayathri Raghuram: గాయత్రీ రఘురామ్.. ఈ పేరు ఇప్పటివారికి గుర్తులేకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ భామ చాలా మంచి సినిమాలు తీసింది. రేపల్లెలో రాధ, మా బాపుబొమ్మకు పెళ్ళంట అనే సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యింది. ప్రముఖ నృత్య దర్శకుడు రఘురామ్ కుమార్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ ను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్.