Pooja Hegde: బార్బీ బొమ్మగా మారిన బుట్ట బొమ్మ.. అందరి చూపు అక్కడేనమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేతిలో సినిమాలు లేవు., కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి.. ముద్దుగుమ్మ జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. బార్బీ బొమ్మగా మారిపోయింది. పింక్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసి ఔరా అనిపిస్తుంది. స్కూప్ నెక్ క్రాప్ టాప్, నాట్-ఫ్రంట్ రచ్డ్ స్కర్ట్ పై ఫాక్స్ లెదర్ ర్యాప్ బ్లేజర్ తో పూజా కట్టిపడేసింది. ముఖ్యంగా ఎద అందాలను ఆరబోసిన తీరు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక అందరి చూపు అక్కడే ఉందనే చెప్పాలి. ఎంతో హుందాగా ఈ భామ.. అదే కలర్ బ్యాగ్ ను పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.
Chandra Mohan: చంద్రమోహన్ సంస్మరణ సభ.. ప్రముఖులు ఏం మాట్లాడారంటే.. ?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఇక ఇంత హాట్ లుక్ లో అమ్మడు ఎక్కడికి వెళ్ళింది అనేగా డౌట్. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ బర్త్ డే పార్టీకి ఈ చిన్నది అటెండ్ అయ్యింది. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అందరూ పార్టీలో ఉన్నా.. ఈసారి స్పాట్ లైట్ మాత్రం అమ్మడు పట్టేసింది. ఇక ఇలా చూసాక అభిమానులు.. ఈ ఫోటోను వైరల్ చేయకుండా ఉంటారా.. ?. ప్రస్తుతం పూజా లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలు లేకున్నా.. అమ్మడు ఫోటోషూట్స్ తోనే ట ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ కొన్ని కథలు వింటుందని, త్వరలోనే అవి ఫైనలైజ్ అయ్యి.. బయటికి రానున్నాయని అంటున్నారు. మరి ఈసారి అమ్మడు ఎలాంటి కథలను ఎంచుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..