Ileana : ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ileana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది. కెరీర్ ను పక్కన పెట్టి లవ్ లో పడింది . ప్రియుడుతో కలిసి గోవాతో పాటు విదేశాలు అన్ని తిరిగింది. త్వరలో పెళ్లి వార్త చెప్తారు అనుకొనేలోపు బ్రేకప్ వార్తను చెప్పి షాక్ ఇచ్చింది. ఇక బ్రేకప్ తరువాత ఇలియానా చాలా మార్పులు వచ్చాయి. మందుకే ఎడిక్ట్ అయ్యిందో.. లేక ఆ డిప్రెషన్ లో ఫిట్ నెస్ మీద కేర్ తీసుకోలేదు తెలియదు కానీ అమాంతం ఈ చిన్నది బరువు పెరిగి కనిపించింది. ఒకానొక సమయంలో అసలు ఈమె ఇలియానానేనా అనే డౌట్ కూడా వచ్చింది. ఇక వాటన్నింటిని తట్టుకొని నిలబడి.. ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.
Dhruva Natchathiram: ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కష్టాలు తీరేది ఆరోజే!
Also Read
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ఇక గతేడాది ఇలియానా ప్రెగ్నెంట్ వార్త యెంత సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోకుండా.. తల్లి కావడం ఏంటి అని ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా కూడా ఇల్లూ బేబీ పట్టించుకోకుండా ఈ మధ్యనే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక బిడ్డ పుట్టాకా.. తండ్రిని పరిచయం చేసింది.. కానీ, ముఖం మాత్రం చూపించలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు తన ప్రియుడును.. బిడ్డ తండ్రిని ఇలియానా అభిమానులకు చూపించింది. అతగాడి పేరు మైకేల్ డోలాన్. తాజాగా ఆమె అభిమానులతో ఒక చిట్ చాట్ సెషన్ చేసింది. అందులో ఇలియానా మీరు సింగిల్ పేరెంటింగా అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ” లేదు.. నేను సింగిల్ పేరెంట్ ను కాదు. ఇదుగో ఇతనే మా బేబీ తండ్రి. అతనికి నేను థాంక్స్ చెప్తున్నాను” అని చెప్పుకొచ్చింది. దీంతో వీరు కలిసే ఉంటున్నారు.. అని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!