Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అని తెలుసు.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయని.. ఆమె నిత్యం ఏదో ఒక విషయాన్ని బయటపెడుతూనే ఉంటుంది.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు.
Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నిరాశపరిచింది. ఇక ఈ సినిమాలో కత్రీనా లేడీ స్పైగా కనిపించింది. ఇక ముఖ్యంగా టవల్ ఫైట్ లో కత్రీనా యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పాలి.
HanuMan: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Adhik Ravichandran: మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ కు ఎన్నో ప్లాపుల తరువాత అధిక్ హిట్ ఇవ్వడంతో కోలీవుడ్ మొత్తం అతనిపైనే కన్నేసింది.
Pragathi: నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి.. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించడం మొదలుఎపెట్టింది.
Hai Nanna:ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Marimuttu: కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న మారిముత్తు గతరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు.