NTR: సినిమా అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాల పోస్టర్లు, టీజర్లు, సంక్రాంతి సినిమాల ట్రైలర్లు, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు.. ఇండస్ట్రీ మొత్తం కళకళలాడుతోంది. ఇక ఈ సంక్రాంతికి ఎలాంటి సంబంధం లేని దేవర.. నేడు గ్లింప్స్ తో వచ్చేస్తుంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు.
Chiranjeevi: బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించాడు.
enkatesh: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. ఈ సినిమా సంక్రాంతి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో ఎలాంటి హేటర్స్ లేని హీరో అంటే వెంకీనే.
Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది.
Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు.
Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా దాస్. ఈ సినిమా అమ్మడికి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయినా.. మంచి అవకాశాలను అయితే అందించింది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన ఈ చిన్నది.. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది.
Andrea Jeremiah: ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సింగర్ కమ్ హీరోయిన్స్ అయితే చెప్పనవసరం లేదు. అందానికి అందం, గాత్రానికి గాత్రం వారి సొంతం. అలా రెండు కెరీర్లను మ్యానేజ్ చేస్తున్న హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ఒకరు. ఈ చిన్నది.. ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది.
Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.