Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు మేనల్లుడు పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక చిన్నారి వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. త్రిపాఠి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయని, తన త్రిపాఠి వంశ పారపర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది..
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన బండ్ల గణేష్ కారు డ్రైవర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్ల గణేష్ కారు డ్రైవర్ రమణ భార్య చందన ఆత్మహత్య చేసుకుంది.
Venkatesh: విక్టరీ వెంకటేష్.. గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా వెంకీ మామను ట్రోల్ చేసేవారు ఉండరు. ఏ స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, స్టార్ హీరోలే వెంకీకి ఫ్యాన్స్. ఇక వెంకీ సినిమా వస్తుంది అంటే.. అందరూ కుటుంబాలతో బయల్దేరతారు.
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా తమన్నా వరుస సినిమాలు చేసేస్తుంది. ఇంకోపక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది. ఇక తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్న విషయం కూడాతెల్సిందే. నటుడు విజయ్ వర్మతో అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది.
Meena: ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల హవానే నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినవారు పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీలు ఇస్తున్నారు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇలా మెప్పిస్తున్న వారిలో మీనా కూడా ఒకరు.
Vijay- Rashmika: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి.
Manchu Manoj: మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ రాజకీయాలమీదనే పెట్టాడు. దీంతో పవన్ నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో హైప్ క్రియేట్ చేసిన సినిమా OG. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Devara: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని సంతోషంలో మునిగితేలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.