Pooja Vishweshwar: హిట్ అయ్యిన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా కూడా వారికి పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకొని స్టార్లు అయినవారు చాలామందిస్టార్లుగా మారారు. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా చాలామంది చిన్న చిన్న నటులకు గుర్తింపు తెచ్చేలా చేసింది.
Guntur Kaaram Trailer:గత రెండు రోజుల నుంచి అభిమానులకు గుంటూరు కారం.. మహేష్ బాబు, నాగవంశీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అకౌంట్స్ చూడడమే పనిగా మారిపోయింది. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ, టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kamakshi Bhaskarla: గతేడాది భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్న సినిమాల్లో పొలిమేర 2 కూడా ఒకటి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో పొలిమేర సినిమా ఓటిటీకి పరిమితమయ్యింది.
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా నాలుగేళ్లు ప్రేమించుకొని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే అలియా ప్రెగ్నెంట్ కావడంతో త్వరత్వరగా పెళ్లి తంతును ముగించారు. ఇక పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. దాదాపు ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కల్కి2898 AD.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.
Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.