Nayanthara: కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి తరువాత చాలా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటుంది. ఇక ఆ సినిమాలను కూడా తన బ్యానర్ లోనే నిర్మిస్తూ వస్తుంది. ఇక తన కెరీర్ లోనే 75 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం అన్నపూరణి. గతేడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలను రేకెత్తించింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mahesh Babu: సెలబ్రిటీలు బయట ఎలా ఉంటారో అందరికి తెలుసు. వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే.. ఓ రేంజ్ లో రెడీ అవుతారు. బ్రాండ్స్, డిజైనర్ డ్రెస్ లు.. జిగేల్ జిగేల్ అనిపించే యాక్సరీసీస్ తో కనిపిస్తారు.
Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు.
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
Ayalaan: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా R. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్. హాలీవుడ్ రేంజ్ లో మొట్ట మొదటి ఏలియన్ సినిమాగా అయలాన్ తెరకెక్కింది. ఈ సినిమాను KJR స్టూడియోస్ క్రింద కోటపాడి J. రాజేష్ నిర్మించారు. ఇక తెలుగులో గంగా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నాడు.
Sankranthi Movies: ఏ సంక్రాంతికి అయినా మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతి వేరు.. లెక్క మారింది. నాలుగు సినిమాలు.. ఈ రేసులో పోటీపడుతున్నాయి. థియేటర్స్ ఉంటే.. ఇంకో సినిమా కూడా యాడ్ అయ్యేది. కానీ, చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడంతో ఎట్టేకలకు నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
Arjun Ambati: అగ్ని సాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తరువాత సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టాడు. తనదైన ఆటతో అందరి మనసులను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు.
Jayadev: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్.. గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.