Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటుంది. ఇక నిన్న.. ట్విట్టర్ లో హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించిన జాన్వీ.. నేడు తిరుపతిలో స్వామివారి దర్శనమ్ కోసం అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి షాక్ ఇచ్చింది.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది.
Emraan Hashmi: బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సినిమాలకు ఇమ్రాన్ పెట్టింది పేరు. ఇక ఈ హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలకు.. హిందీ విలన్స్ ఎక్కువ అయ్యారు. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో విలన్ గా పెడుతున్నారు.
Bhimaa Teaser: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్న విషయం తెల్సిందే. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ కు హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Toxic: కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది.
Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దగుమ్మ దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. అమ్మడు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల ఆరబోత గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
Eagle: ఎట్టకేలకు అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫ్లిమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కలిసి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఈ చర్చల్లో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పించడానికి చర్చలు జరిగాయి.
Srikanth: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే కోటబొమ్మాళీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక శ్రీకాంత్.. వీలుదొరికినప్పుడల్లా కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తుంటారు. తాజాగా నేడు తిరుమల శ్రీవారిని శ్రీకాంత్ దర్శించుకున్నారు.
Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ తరువాత యష్ కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్యనే టాక్సిక్ అనే సినిమాతో వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనుంది. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా టాక్సిక్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.