Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.
Apsara Rani: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వలన పేరు తెచ్చుకున్న బ్యూటీస్ లో అప్పరా రాణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మరింత దగ్గరైన అప్సర.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటికి మొన్న వర్మ డెన్ లో బికినీతో ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారును రెచ్చగొట్టింది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది.
KH237: విక్రమ్ సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా లాభాలను అందుకొని.. తన బ్యానర్ ను విస్తరిస్తున్నాడు. ఇక విక్రమ్ తరువాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ తో కలిసి నిర్మిస్తున్నాడు.
Tantra: అనన్య నాగళ్ళ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగమ్మాయిగా మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస ఓఫర్స్ తో దూసుకుపోతున్న అనన్య నటిస్తున్న చిత్రం తంత్ర. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు.
Prasanth Varma: హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి హిట్ అందుకున్నాడు. జాంబీ రెడ్డి తరువాత తేజ- ప్రశాంత్ మరోసారి హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Mahesh Babu: ఎన్నో అంచనాల మధ్య నేడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు.
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో అంచనాలతో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే హనుమంతుడు మరోసారి మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. హనుమాన్ విజువల్స్, తేజ సజ్జా యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పడం చాలా తక్కువగా అనిపిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది..
Nagababu: సంక్రాంతి పండగ మొదలయ్యిపోయింది. రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు, హంగామా స్టార్ట్ కాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.