Nagababu: సంక్రాంతి పండగ మొదలయ్యిపోయింది. రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు, హంగామా స్టార్ట్ కాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
Allu Sneha Reddy: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే బన్నీని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా మార్చింది అతని భార్య స్నేహారెడ్డి. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది.
Hanuman: ఎట్టకేలకు హనుమాన్ ప్రివ్యూలు పడిపోయాయి. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. హనుమాన్ అని పేరు వింటేనే ఊగిపోతాం.. అలాంటిది ఆయన సినిమా అయితే వెళ్లకుండా ఉంటామా అని అభిమానులు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇక హనుమాన్ రివ్యూలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.
Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
Venkatesh: విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక బాలయ్య డబుల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు.
Naa Saami Ranga: ఒక సినిమా హిట్ అవ్వడానికి మ్యూజి చాలా ప్రధానం. మ్యూజిక్ హిట్ అయ్యింది అంటే.. థియేటర్స్ కు సాంగ్స్ కోసమైన వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగ.. థియేటర్ లో సందడి చేయనున్నాయి.
Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Anjali: అచ్చతెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇది కాకుండా శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.