Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్.. గతేడాది నుంచి సినిమాలకు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకొంటుంది. ప్రకృతిలో మమేకం అయ్యి.. తన వ్యాధితో పోరాడుతుంది.
Ram Chran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా.. ఇంకా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే ఉంది. మధ్యలో శంకర్.. ఇండియన్ 2 కు షిఫ్ట్ అవ్వడంతో చరణ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఈ గ్యాప్ ను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి వాడేస్తున్నాడు చరణ్.
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, విజయ నిర్మల గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక పండగ వేళ కృష్ణ ఇంట విషాదం చోటుచేసుకుంది.
Mega156: గతేడాది భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఇక ఆ పరాజయం నుంచి బయటపడడానికి ఈసారి పక్కా ప్లాన్ వేశాడు. బింబిసార లాంటి హిట్ అందుకున్నడైరెక్టర్ వశిష్ఠ తో మెగా 156 ను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ కాంబో అనుకున్నారో అప్పటినుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Keerthy Suresh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క హీరోగా ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. తమిళ్ లో హిట్ అందుకున్న తేరికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది.
Akkineni Naga Chaitanya: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం జనవరి 3న రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Prasanth Varma: ఏ తండ్రి కైనా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడం కంటే ఆనందం ఉండదు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పొగుడుతూ ఉంటే.. ఆ ప్రశంసలను తండ్రికి ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.
Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది.
Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. అ! అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించాడు.
Amritha Aiyer: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.