What’s Today: * ఢిల్లీ: నేటి నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు * తిరుమల: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభం.. సుప్రభాతం సేవకు బదులుగా తిరుప్పావైతో స్వామి వారికి మేల్కొలుపు.. జనవరి 14 వరకు సుప్రభాతం సేవను రద్దు చేసిన టీటీడీ * నేడు విజయనగరం రానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. �