What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు బీఆర్‌ఎస్‌లోకి ఏపీ నుంచి భారీ చేరికలు. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల, మాజీ ఐఆర్‌ఎస్ పార్థసారథి, పలువురు నేతలు. సాయంత్రం 4 గంటలకు బీఆర్‌ఎస్‌లోకి నేతలు.
2. ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా.
గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా.
Also Read
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
3. యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో పోటెత్తిన భక్తి జనం.
4. నేడు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై ఆశీనులను చేసి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు
5. అనంతపురం : నేటి నుంచి ఆర్డీటీ , పీటీసీ మ్తెదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు.
6. అనంతపురం : కణేకల్లులో వ్యవసాయ శాఖకు చెందిన విత్తన వరి క్షేత్రంలో చోటు చేసుకున్న అక్రమాలప్తె నేటి నుంచి ఆడిట్ బృందం విచారణ.
7. నేటి నుంచి రాష్ట్ర సచివాలయం తో పాటు జిల్లా కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో ఉద్యోగుల అటెండెన్స్.
8. నేడు ముఖ్యమంత్రి జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ. సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని ఆదేశం. ఇటీవల కాలంలో ప్రభుత్వ తీరుపై వివిధ సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శ్రీధర్ రెడ్డి.
9. నేడు వైకుంఠ ఏకాదశి. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ.
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?