1. నేటి నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పునఃప్రారంభం. ప్రమాదం తర్వాత తిరిగి ప్రారంభం కానున్న కోరమాండల్.
2. నేటి నుంచి హాజ్‌యాత్ర ప్రారంభం. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి హజ్ యాత్రకు రాకపోకలు. 170 మంది హజీలతో ప్రారంభంకానున్న యాత్ర.
3. నేడు అఖిలేష్ యాదవ్‌తో కేజ్రీవాల్ సమావేశం. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అఖిలేష్‌యాదవ్ మద్దతు కోరనున్న కేజ్రీవాల్.
4. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్. ఫైనల్‌లో తలపడుతున్న భారత్-ఆస్ట్రేలియా. ఓవల్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్. డబ్ల్యూటీసీలో రెండోసారి ఫైన్‌ల్‌కు చేరిన టీమిండియా. డబ్ల్యూటీసీ విజేతకు ప్రైజ్‌మనీ రూ.13 కోట్లు. డబ్ల్యూటీసీ రన్నరప్‌కి రూ.6.5 కోట్ల నగదు బహుమతి.
5. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600లుగా ఉంది. అలాగే కిలో బంగారం ధర రూ.78,000లుగా ఉంది.
6. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు భేటీ కానున్న కేబినెట్. సీపీఎస్ రద్దుపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్త పెన్షన్ విధానానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.
7. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సీఎం జగన్. ఎమ్మెల్యే రాపాక కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం.
8. నేడు ములుగు జిల్లాకు మంత్రి కేటీఆర్. రూ.65 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేటీఆర్.