What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. 33 జిల్లా కేంద్రాల్లో 994 పరీక్ష సెంటర్ల ఏర్పాటు. పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి. పేపర్ లీక్‌ను దృష్టిలో పెట్టుకొని కఠిన నిబంధనలు. నిబంధనలు ఉల్లంఘిచినవారిపై క్రిమినల్ కేసులు.
2. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,550 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.79,800 లుగా ఉంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
3. నేడు డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదో రోజు ఆట. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/3. క్రీజులో కోహ్లీ 44, రహానె 20 పరుగులు. 444 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడుతున్న భారత్. విజయానికి 280 పరుగుల దూరంలో టీమిండియా.
4. నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఫైనల్. ఫైనల్‌లో క్యాస్పర్ రూడ్‌తో తలపడనున్న జకోవిచ్. సాయంత్రం 6.30గంటలకి మ్యాచ్ ప్రారంభం.
5. నేడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహార్యాలీ. ఢిల్లీ పరిపాలనా సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ర్యాలీ. పాల్గొననున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్‌సింగ్.
6. నేడు విశాఖలో అమిత్ షా పర్యటన. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాలు. విజయోత్సవాల్లో పాల్గొననున్న అమిత్ షా.
7. నేడు కొత్తగూడెంలో సీపీఐ ప్రజాగర్జన సభ. హాజరుకానున్న డి.రాజా, పలువురు నేతలు. సాయంత్రం ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభ.
8. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ లో జరిగే శ్రీ వెంగమాంబ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?