What’s Today: * ఢిల్లీ: నేటి నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు * తిరుమల: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభం.. సుప్రభాతం సేవకు బదులుగా తిరుప్పావైతో స్వామి వారికి మేల్కొలుపు.. జనవరి 14 వరకు సుప్రభాతం సేవను రద్దు చేసిన టీటీడీ * నేడు విజయనగరం రానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. సెంచూరియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ * సత్యసాయి: నేడు పెనుకొండ నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి…
What’s Today: • నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్ • నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి • విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2…
What’s Today: • ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు కాంగ్రెస్ వ్యూహం ఖరారు.. నేడు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ • కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం • తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు…
What’s Today: • నేటి నుంచి కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్.. • విశాఖలో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం.. నేడు ఫైనల్ రిహార్సల్స్.. ఎల్లుండి విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము • విజయనగరం: నేడు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం.. ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం • నంద్యాల: నేడు…
What’s Today: • నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్ • నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై…
What’s Today: • కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ • సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం • ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా…
What’s Today: • తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు • హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్ • తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు • విజయవాడ:…
What’s Today: • అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష • తిరుపతి జిల్లా: శ్రీహరి కోట నుంచి ఈరోజు ఉ.11:30 గంటలకు మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్‌ను ప్రయోగించనున్న ఇస్రో • బాపట్ల: నేడు బాపట్ల మండలం ఖాజీపాలెంలోని కెవిఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా • నేడు ప్రకాశం జిల్లాలో…