What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. ఖమ్మంలో నేడు బండి సంజయ్ పర్యటన. ఈ నెల 15న అమిత్ షా టూర్. బహిరంగ సభ, జన సమీకరణపై బండి సంజయ్ చర్చ.
2. నేటి నుంచి చేపప్రసాదం పంపిణీ. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో పంపిణీకి ఏర్పాట్లు. చేప ప్రసాదం కోసం రాత్రి నుంచి క్యూ కట్టిన జనం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత చేపప్రసాదం పంపిణీ. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
3. నేడు సాయంత్రం తిరుపతికి రానున్న జేపీ నడ్డా. రేపు శ్రీకాళహస్తిలో నడ్డా బహిరంగ సభ. మోడీ తొమిదేళ్ల పాలనపై వివరించనున్న నడ్డా.
4. వరుస పర్యటనలతో కేసీఆర్ బిజీ బిజీ. నేడు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం.
5. ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్. నేడు కీలక నేతలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం. తన అనుచరులకు నిర్ణయం వెల్లడించనున్న పొంగులేటి.
6. భాస్కర్‌రెడ్డి బెయిల్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు. వివేవా హత్య కేసులో ఏ-7గా ఉన్న భాస్కర్‌రెడ్డి. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి.
7. నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన. దశాబ్ది ఉత్సవాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్‌రావు.
8. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,700 లుగా ఉంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?