What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. తెలంగాణలో కొత్త లిక్కర్ షాపులకు నోటిఫికేషన్ జారీ. నేడు షాపుల రిజర్వేషన్లపై డ్రా తీయనున్న కలెక్టర్లు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 18 దరఖాస్తులకు చివరి తేదీ, ఈ నెల 21న డ్రా. డిసెంబర్ ఒకటితో ముగియనున్న వైన్స్ కాలపరిమితి.
2. తెలంగాణలో రైతు రుణమాఫీకి కేసీఆర్ ఆదేశం. నేటి నుంచి రైతు రుణమాఫీ కొనసాగింపు. తొలి విడతలో మిగిలిన రూ.19 వేల కోట్ల రుణాల మాఫీ. విడతలవారీగా రైతులకు రుణమాఫీ చెక్కుల పంపిణీ. సెప్టెంబర్ రెండోవారంలోగా రుణమాఫీ పూర్తి.
Also Read
3. నేడు తెలంగాణలో బీఆర్‌ఎస్ సంబరాలు. రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై సంబరాలు. ప్రతీ గ్రామంలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు.
4. చెన్నై : నేటి నుంచి ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ. తొలిరోజు చైనాతో తలపడనున్న భారత జట్టు. రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం.
5. HYD : నేడు మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలు. ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్. ఈ నెల 5 వరకు కొనసాగనున్న నిరసనలు.
6. నేడు వెస్టిండీస్, భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
7. హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,300 లుగా ఉంది.
8. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి కృష్ణారావు. ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి.
9. నేడు తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టులో విచారణ. వాదనలు వినిపించనున్న అడ్వొకేట్ జనరల్.
10. నేడు ప్రధాని మోడీని కలవనున్న బండి సంజయ్. ఉదయం 11 గంటలకు మోడీతో బండి సంజయ్ భేటీ. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!