థ్రిల్లర్ మూవీ ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతూ.. బాక్సఫీస్ వద్ద దూసుకెళుతోంది. 3 రోజులకు 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి అదరగొడుతోంది.…
2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా…
ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం. రష్మిక: అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా…
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం…
ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదనే విషయం మనకు తెలిసిందే. మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలు కూడా హిట్ లు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి సిచువేషన్ లో చిన్న హీరోలు క్రేజ్ సంపాదించుకోవడం అనేది నిజంగా ఛాలెంజ్ తో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో తిరువీర్.‘జార్జి రెడ్డి, పలాస 1978’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.ఇందులో ‘మసూద’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది దీంతో…
The Great Pre-Wedding Show Movie Opening: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో వెర్సటైల్ యాక్టర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ కథానాయకుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో సందీప్ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య కథానాయిక. ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్…
Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్ యువ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు…
మసూద ఫేమ్ హీరో తిరువీర్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు.ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ను యాడ్ చేశాడు.ఇప్పటికే హీరో తిరువీర్ ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా…
Thiruveer: చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Thiruveer, Faria Abdullah Starrer Movie Started: జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో సూపర్ క్రేజ్ సంపాదించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కొత్త సినిమా మొదలైంది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రముఖ…