Pre Wedding Show: పర్ఫామెన్స్ ఇరగదీసిన ‘తిరువీర్’.. ఒకే సీన్లో నాలుగు వేరియేషన్స్ బాబోయ్!
- బొమ్మల రామారం సినిమాతో తిరువీర్ ఎంట్రీ
- జార్జ్ రెడ్డి, పలాస సినిమాలతో గుర్తింపు
- 'మసూద' సినిమాతో హీరోగా పరిచమైన తిరువీర్
- ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో పర్ఫామెన్స్ ఇరగదీసిన తిరువీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మసూద హిట్ అవ్వడంతో తిరువీర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
Also Read: RGV-Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. నెటిజన్స్ షాక్!
Also Read
2023లో తిరువీర్ హీరోగా పరేషాన్ విడుదలయింది. ఈ సినిమాలో తిరువీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆపై కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ చేశారు. తాజాగా తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నవంబర్ 7న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తిరువీర్ పర్ఫామెన్స్ ఇరగదీశారు. తిరువీర్ కామెడీ టైమింగ్‌కు థియేటర్లో నవ్వులు పూస్తున్నాయి. అంతేకాదు నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఓ సీన్లో అయితే తిరువీర్ ఒకేసారి నాలుగు వేరియేషన్స్ చూపించారు. మొత్తానికి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో తిరువీర్ మరో మెట్టు ఎక్కారు. తిరువీర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఫాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!