Thiruveer: వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదనే విషయం మనకు తెలిసిందే. మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలు కూడా హిట్ లు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి సిచువేషన్ లో చిన్న హీరోలు క్రేజ్ సంపాదించుకోవడం అనేది నిజంగా ఛాలెంజ్ తో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో తిరువీర్.‘జార్జి రెడ్డి, పలాస 1978’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.ఇందులో ‘మసూద’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది దీంతో తన కెరీర్‌కి బాగా కలిసోచ్చింది.
Also Read:Samantha: మొదటి సారిగా నాగచైతన్య రెండో పెళ్లి గురించి స్పందించిన సమంత ..!
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ప్రస్తుతం ఈ యంగ్ హీరో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే చిత్రం ఒకటి. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ సినిమాలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తిరువీర్ తన కెరీర్‌కి సంబందించిన విషయాలు పంచుకున్నాడు..
తిరువీర్ మాట్లాడుతూ.. ‘ ఈ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ మూవీలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను.. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం, ఫొటోలు తీయడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి.. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా చేస్తున్నా.. నా కోసమే దర్శకులు పాత్రలను రాస్తుండటం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!