Kumari Srimathi Trailer: ఎటువంటి గ్లామర్ ఒలకబోయకుండా .. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించే హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. అందుకే ఆమెను చాలామంది సౌందర్యతో పోలుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా..
తిరువీర్… ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు…
Pareshan Trailer: మంచి సినిమా ఎక్కడ ఉన్నా.. దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడం సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న గొప్ప అలవాటు. చిన్న సినిమాలను వెతికి, కనిపెట్టి.. వాటికి సపోర్ట్ గా నిలవడంతో రానా దగ్గుబాటికి సాటి మరెవ్వరు లేరు.
''మల్లేశం, పలాస, జార్జిరెడ్డి'' చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ 'మసూద' సినిమాలో కథానాయకుడి పాత్ర చేశాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని తిరువీర్ చెబుతున్నాడు.