keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్తో ఈ సినిమా హ్యుజ్ బజ్…
Tharun Bhascker Dhaassyam’s Keedaa Cola Theatrical Release On November 3rd: యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు…
మోడరన్ క్లాసిక్ అనగానే యూత్ అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని…
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అసలు ఎవరు ఊహించని హిట్ కొట్టింది, మోడరన్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ యూత్ కి చాలా ఇష్టం. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు…
బాలయ్య నటించిన అఖండ మూవీలో జగపతి బాబు… అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలివేషన్ ఇస్తూ “వీడు ప్రకృతి, వీడు ప్రళయం” అంటాడు. సరిగ్గా ఇలాంటి మాటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వచ్చింది. తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ “అది సైలెన్స్, ఇది తుఫాన్” అంటూ ట్వీట్ చేశాడు. తరుణ్ చేసిన ట్వీట్ లో ‘సైలెన్స్’ ఏమో ‘ఈ నగరానికి ఏమయ్యింది’, తుఫాన్ ఏమో ‘కీడా కోలా’ గురించి. ఈ నగరానికి ఏమైంది సినిమా…
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మూడో చిత్రం 'కీడా కోలా' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండో షెడ్యూల్ శనివారం మొదలైంది.
సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్డేట్ ఏమిటంటే,…