Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కి షాక్ ఇచ్చిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమానికి షాక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్, అదేంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఫెవరెట్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ చేత అన్‌బాక్స్ చేయించారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు ఆగమ్ బా. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం ఎదురుచూస్తూ దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదురుచూశారు.
Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
తరుణ్ భాస్కర్ సన్నిహిత మిత్రుడు కౌశిక్ ద్వారా ఆయన బర్త్ డే పార్టీకి వెళ్లడం, అక్కడ ఇలా సర్ ప్రైజింగ్‌గా తరుణ్ భాస్కర్ తో తన గోల్డ్ ప్లే బటన్‌ను ఆవిష్కరింపజేయడంతో సదరు యూట్యూబర్ సంతోషంలో తేలిపోయాడు. తరుణ్ భాస్కర్ నటించిన కీడ కోలాలోని నాయుడు పాత్రకు సంబంధించిన లుక్‌లో ఈ యూట్యూబర్ దర్శనం ఇచ్చాడు. అంటే తరుణ్ భాస్కర్ అంటే అతనికి ఎంత ఇష్టం అనేది ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ స్వయంగా వేదికపై గోల్డ్ ప్లే బటన్‌ను అన్‌బాక్స్ చేసి అతడి కృషి, పట్టుదలను అభినందించారు.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!