Tharun Bhaskar : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెతో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెతో దీపావళి వేడుక జరుపుకున్నాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో…
Mothevari Love Story : ఓటీటీ సంస్థ జీ5 స్వయంగా తీస్తున్న తాజా సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా…
యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది.…
పెళ్లిచూపులు అనే సినిమాతో మంచి విజయం సాధించిన తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది లాంటి మరో ఆకట్టుకునే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ మధ్యలో కీడా కోలా అనే సినిమా చేశాడు, కానీ అంతకుముందే నటుడిగా మారిపోవడంతో బిజీగా గడిపేస్తున్నాడు. నిజానికి ఆయన జై జైహే అనే సినిమా రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. మరోపక్క, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ బాగా రావడంతో, ఆయన ఆ…
అభిమానికి షాక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్, అదేంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఫెవరెట్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ చేత అన్‌బాక్స్ చేయించారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు ఆగమ్ బా. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం…
విజయ్ దేవరకొండా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదట చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే పెళ్ళి చూపులు అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకోండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రౌడీ బాయ్ గా విజయ్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగేలాచేసింది. గీత గోవిందంతో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాడు…
Tharun Bhascker: పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ క్రేజీ డైరెక్టర్ఇ ప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ప్రొడక్షన్ నంబర్ 2 గ త్వరలోనే తెరకెక్కనుంది. డెబ్యూ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్, దొలముఖి సుభుల్ట్రన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, బూసమ్ జగన్…
SP Charan moves to court against Tharun Bhascker: దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు…
Director Tharun Bhascker Interview about Keedaa Cola film: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమాగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్…