VD: విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’.. అమ్మాయి ఎవరంటే..?
- VD12 లో నటిస్తున్న విజయ్ దేవరకొండ
- తరుణ్ భాస్కర్ తో కథ చర్చలు
- పెళ్లి చూపులు కాంబో మరోసారి కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదట చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే పెళ్ళి చూపులు అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకోండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రౌడీ బాయ్ గా విజయ్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగేలాచేసింది. గీత గోవిందంతో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాడు విజయ్.
Also Read : AD : ఆదిత్య హాసన్ తో చిన్నకొండ.. షూట్ ఎప్పుడంటే..?
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
కానీ ఇటీవల కాలంలో వరుస ఫ్లోప్స్ తో విజయ్ కెరీర్ లో రేస్ లో వెనుకబడ్డాడు విజయ్. దింతో తన కెరీర్ కు ఫస్ట్ హిట్ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ కూడా కిడాకోలా సినిమా తరువాత సినిమాలు ఏవి చేయలేదు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించి ఇరువురి మధ్య కథ చర్చలు జరిగాయని విజయ్‌కి కథను వినిపించగా, అందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. విజయ్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సమాచారం. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు అని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!