అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాని తర్వాత అమీర్ ఖాన్ తో కలసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆమీర్ సినిమాకోసం కూడా భారీ ఎత్తున ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి వ్యక్తిగత జీవితంలో సమంతతో విడాకులతో పాటు తాజాగా మరో హీరోయిన్ తో ఎఫైర్స్ అంటూ పుట్టుకువచ్చిన పుకార్ల గురించి మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది.…
‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ సాగే మ్యాజికల్…
అక్కినేని నాగచైతన్యతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవికా నాయర్ కథానాయికలు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మారో మారో..’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను…
గత యేడాది కేవలం ‘లవ్ స్టోరీ’ మూవీతో సరిపెట్టుకున్న అక్కినేని నాగచైతన్య ఈ సంవత్సరం మాత్రం మూడు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. అన్నీ అనుకూలిస్తే మరో సినిమా కూడా విడుదల కాకపోదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా నాగచైతన్య, తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలై, మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇక తొలిసారి నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న…
“ఊహలు గుసగుసలాడే” సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల “రుద్ర” అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి. ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో…
Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం,…
సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే,…
రూమర్స్ నమ్మొద్దు… అంటూ నాగఛైతన్య నెక్స్ట్ మూవీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ పుకార్లను కొట్టిపారేశారు. ఈరోజు ఉదయం నుంచి నాగ చైతన్య నెక్స్ట్ మూవీ “థాంక్యూ” మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది. అయితే దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇస్తూ…
అక్కినేని యువ నటుడు నాగ చైతన్య వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా ఓటిటి చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు,…