అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ చిత్రం తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు నాగ చైతన్య…
యంగ్ హీరో నాగ చైతన్య విడాకుల విషయంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతల బ్రేకప్ వార్తలు వారి అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేశాయి. విడాకుల విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన తరువాత వారు ఇద్దరూ పనిలో పనైపోయారు. ప్రస్తుతం వారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగ చైతన్య భారీ బడ్జెట్ తో రెండు ప్రాపెర్టీలపై భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. Read Also :…
టైమ్ కలిసి వచ్చినప్పుడే అల్లుకుపోవాలి. కానీ, అవికా గోర్ వద్దని అల్లంత దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడేమో గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయినా కూడా ఆమె టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి హైద్రాబాద్ లో మకాం వేస్తోంది.అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనూ, తెలుగులోనూ కూడా డైలీ సీరియల్ తో జనానికి పరిచయమే. అయితే, ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా మారింది క్యూట్ బ్యూటీ. ఫస్ట్ మూవీలోనే మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్…
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో…
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. కానీ ఒకటి రెండు సినిమాల టీంలు మాత్రం పరిమితమైన బృందంతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చైతన్య, రాశి, మిగిలిన యూనిట్ ఒక నెల క్రితం ఇటలీకి వెళ్లారు. తాజాగా…