Home
Telugu Cinima
Telugu Cinima News
-
Ram Gopal Varma: ఇది విన్నారా.. వర్మకు కూడా అవి ఉన్నాయట
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆయనకు మనసు లేదు.. రాతి గుండె .. ఫీలింగ్స్ ఉండవు.. ఆడవారిపై గౌరవం ఉండదు అని రకరకాలుగా వర్మ గురించి టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిలతో వర్మ ఉండే తీరును బట్టి అమ్మాయిల పిచ్చోడు.. తాగుబోతు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిలో ఏది నిజం కాదని ఇటీవల వర్మ సోదరి చెప్పుకొచ్చింది. షో అప్ కోసం ఎవర్మ అమ్మాయిలతో తిరుగుతాడని,… -
Ram Charan: రెండేళ్ల తరువాత మిస్టర్ సి తో మిస్సెస్ ఉపాసన ఇలా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తరువాత భార్య ఉపాసనతో కలిసి చెర్రీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. భార్య కోసం కొద్దిగా సమయం కేటాయించడానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్ కి చెక్కేశాడు. అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి రామ్ చరణ్ ఫిన్లాండ్… -
Batman: బెస్ట్ ‘బ్యాట్ మేన్’ ఎవరు?
‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ… -
Tollywood : మరో ‘అఖండ’ (కా)రావాలి!
థర్డ్ వేవ్ లాక్ డౌన్ తరువాత అన్ సీజన్ అనిపిలిచే డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ లో విడుదలైనా ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇక ఇక్కడ నుంచీ తెలుగు సినిమాకు అన్నీ మంచి రోజులే. వరుస విజయాలు వస్తాయి చూడండి. లాక్ డౌన్ లో వాటిల్లిన నష్టం మొత్తం భర్తీ అయ్యేలా వరుసగా వచ్చే చిత్రాలన్నీ విజయం సాధిస్తాయని, సాధించాలని ఆ వేడుకలో పాల్గొన్న వక్తలు అభిలషించారు. గత… -
Tollywood Director: నవ భావాల నందినీ రెడ్డి..
‘మనిషికి పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్నారు పెద్దలు. అన్న పెద్దవారు పురుషాధిక్య ప్రపంచంలోని జీవులు కాబట్టి, ఆ మాటను మగాడికే అన్వయిస్తూ అలా నుడివారు. కానీ, పట్టుదల ఉన్న మహిళలు కూడా అనుకున్న రంగంలో అలరించగలరని, అందునా గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు నిరూపించారు. అలాంటి వారిలో దర్శకురాలు, రచయిత నందినీ రెడ్డి కూడా చోటు సంపాదించారు. వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ చిత్రాలే తీసినా, నందినీరెడ్డి… -
Tollywood: మంచు ఫ్యామిలీ వివాదం.. అగ్గి రాజేసిన మెగా ఫ్యామిలీ
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది… -
Rashmika: అదేం చిలిపి కోరిక రష్మిక.. మగాడిలా..
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే పుష్పతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక ఆసక్తికరమైన విషయాలతో పాటు తన చిలిపి కోరికను బయటపెట్టింది. ” ఈ సినిమా చాలా… -
Pawan Kalyan: అన్నా నీకు దండం.. ఆ పని మాత్రం చేయకు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన పవన్.. మూడేళ్ళ తరువాత మనసు మార్చుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఎక్కువగా రీమేక్ లపై మనసుపెట్టడం అభిమానులకు నచ్చడంలేదట.. మొదటి నుంచి పవన్ రీమేక్ లపైనే కన్నేస్తూ వచ్చాడు. అదునులో కొన్ని హిట్ ని అందుకున్నాయి.. మరికొన్న డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. ఇక రీ ఎంట్రీలో పవన్… -
Jagapathi Babu: డబ్బు గురించి వేదాంతం చెప్పిన సీనియర్ హీరో
జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ లేడీస్ కి దేవుడు అని చెప్పొచ్చు.. ఫ్యామిలీ హీరో అంటే టక్కున జగపతి బాబు పేరును తలుచుకునేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆ కాలంలో ఒక వెలుగు వెలిగిన జగ్గూభాయ్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారారు. చిన్నతనం నుంచి జగ్గూభాయ్ డబ్బుతోనే పెరిగాడు. ఆయన తండ్రి ఒక నిర్మాత.. ఆ తరువాత ఆయన సినిమా హీరోగా అయ్యాక ఆస్తిపాస్తులను రెట్టింపు చేసుకున్నాడు. అయితే ఏది… -
Khushboo Sunder: సీనియర్ నటికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయే..
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సీనియర్ హీరోయిన్ల హంగామా ఎక్కువైపోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇప్పుడు కుర్ర హీరోలకు అత్తలుగా, అమాంలుగా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటి ఖుష్బూ గురించి.. ఇటీవల ఏ సినిమాలో చూసినా అమ్మడి ఎంట్రీ ఉండాల్సిందే.మొన్నటికి మొన్న పెద్దన్న లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాకుండా మరో స్టార్ హీరో…
తాజావార్తలు
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
-
Apple iMac Launched in India: Apple కొత్త iMac లాంచ్.. 24 ఇంచుల 4.5K డిస్ప్లే, M6 చిప్, ధర ఎంతంటే?
-
Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..