Home
Telugu Cinima
Telugu Cinima News
-
Pragya Jaiswal: అఖండ భామ అందాల ఆరబోత ఇప్పట్లో తగ్గేలా లేదే..
-
Mishan Impossible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ కష్టాలు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో డెబ్యూ హిట్ అందుకున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముగ్గురు చిన్న పిల్లలు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం… -
Jr. Ntr: ఆ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ఉంది
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న… -
SS Rajamouli: ఉక్రెయిన్‌లో షూటింగ్ అద్భుతంగా చేశాం.. కానీ
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన… -
NTR Family: తొలిసారి తారక్ వారసులు ఇలా.. తండ్రేమో అక్కడ అలా
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్… -
Bheemla Nayak: త్రివిక్రమ్ పై నెటిజన్ కౌంటర్.. నా కొడకా నా కొడకా అని
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ఎన్నో మన జీవితాలకు పునాదులుగా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట భగవద్గీత విన్నట్లు ఉంటుంది. ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఒక డైరెక్టర్ కి, ఆయన రాసే మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ పై ఒక ట్వీట్… -
Aamir Khan: మాజీ భార్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో.. విడాకులు తీసుకున్నా కానీ
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం అమిర్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో సినిమాలో అమీర్ నటిస్తున్నాడు. ఇక నేడు అమీర్ తాం 57 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అమీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సినిమాల్లో పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్న ఈ హీరో నిజ జీవితంలో రెండు సార్లు… -
Roshan Meka: బంపర్ ఆఫర్ పట్టేసిన శ్రీకాంత్ వారసుడు.. ప్రభాస్ తరువాత అతనే..
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక… -
Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఇటీవల కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” పరమహంస పాత్రలో… -
Prabhas: రాధేశ్యామ్ ప్లాప్.. అభిమాని ఆత్మహత్య
దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు…
తాజావార్తలు
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..