Home
Telugu Cinima
Telugu Cinima News
-
Vaishnav Tej: ‘రంగ రంగ..’ పూర్తయ్యిందిగా!
పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన, కొండపొలం’ చిత్రాల తర్వాత నటిస్తున్న మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’! కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో గిరీశాయ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కి, టైటిల్‌కి వచ్చిన పాజిటివ్ వైబ్స్ మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తోందని చిత్ర సమర్పకుడు బాపినీడు… -
Shriya Saran: ఆసుపత్రిలో శ్రీయ భర్త.. అసలేం జరిగింది..?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న అమ్మడు ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ పాపకు రాధ ని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇక నిత్యం భర్తతో షికార్లు, వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న శ్రీయ సడెన్ గా ఎమోషనల్ గా మారిపోయింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా… -
Ram Pothineni: యుద్ధంపై కుర్ర హీరో సంచలన వ్యాఖ్యలు.. బ్లడీ గాడ్ డామ్ డ్యూటీ అంటూ
ప్రస్తుతం ఉక్రెయిన్ దేశం ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెల్సిందే. రష్యా దేశం.. తమ సైన్యంతో ఉక్రెయిన్ పై దండెత్తింది. గత కొద్దిరోజులుగా ఈ ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఉక్రెయిన్ సైన్యంతో పాటు అమాయక పౌరులను కూడా యుద్దానికి పంపి వారి మరణాలకు కారణమవుతున్నారు ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇక ఈ యుద్ధంపై ఎంతోమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలు ఎందుకు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. పలువురు… -
ET Trailer: ఈసారి మహిళలపై జరుగుతున్న దారుణాలపై గళం విప్పిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసదా హిట్లతో మ్యాచ్న్హి ఫార్మ్ ఓ ఉన్నాడు. ఇటీవలే జై భీమ్ తో భారీ విజయాన్ని అందుకున్న సూర్య ప్రస్తుతం ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.… -
Mohan Babu: మంచు ఫ్యామిలీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..
ఇటీవల మంచు ఫ్యామిలీని వివాదాలు చుట్టుముడుతున్నాయి . మొన్నటికి మొన్న చిరు, మోహన్ బాబుల మధ్య వార్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నిన్నటికి నిన్న.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై నిందలు మోపి అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తన తప్పేం లేదని, మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ… -
Music Director: విద్యాసాగర్ ‘స్వరాభిషేకం’!
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన… -
RRR: షూటింగ్ ఉంటే అలా.. లేకుంటే ఇలా
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. బాహుబలి వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.… -
Kajal Aggarwal: బేబీ బంప్ తో చందమామ యోగాసనాలు..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నట్లు కాజల్… -
Sarkaru Vaari Paata : మహేష్ మాస్ తాండవం.. అరాచకం అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి ఫస్ట్ సింగిల్ కూడా సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజగా నేడు మహాశివరాత్రి కారణంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు… -
RaviTeja: సోనీలివ్ కి రవితేజ ప్లస్ అవుతాడా!?
‘ఖిలాడి’తో మరో డిజాస్టర్ ప్లాప్ ఇచ్చిన రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మరోమారు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. అంతే కాదు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో పడింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లివ్ ఓటీటీకి ఇచ్చినట్లు యూనిట్ చెబుతోంది. తెలుగులో స్ట్రీమింగ్ ఆరంభంచిన…
తాజావార్తలు
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు