Home
Telugu Cinema
Telugu Cinema News
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
Producer Naga Vamsi: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అప్పుడప్పుడు విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వివాదాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఆ పరిస్థితులు మారాయని, నిర్మాతల మధ్య గతంలో ఉన్న పోటీ, ఈర్ష్య తగ్గిపోయి ఐక్యత పెరిగిందని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల మధ్య విభేదాలు, ఇండస్ట్రీలో నెలకొన్న… -
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
Dancers Association : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో పెద్ద వివాదం రాజుకుంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ… -
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
తెలుగు చిత్రసీమలో తనదైన అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంటోంది భామ రితికా నాయక్. తాజాగా థియేటర్లలో విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ఆమె మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రితికా నటనకు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒకే వైపున మెస్మరైజ్ చేసే గ్లామర్, మరోవైపు పాత్రలో లీనమయ్యే పర్ఫార్మెన్స్తో ఈ బ్యూటీ థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది. మిరాయ్ లాంటి వరుస విజయాలతో… -
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారని… -
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
Shahid Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం AA23. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే దీనిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా… -
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
Fauzi Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మేకర్స్ కూడా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ యూనిట్ హైదరాబాద్లోని గండిపేట పరిసరాల్లో…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!