Home
Telugu Cinema
Telugu Cinema News
-
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ స్టోరీ లైన్ లీక్!
తాజాగా ఎన్టీవీకీ సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా ఇంటి బంగారం’ యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా అసలు కథ ఏంటి? ఇందులో సమంతతో పాటు ఇతర పాత్రల ప్రాధాన్యత ఏంటనేది సమంత లీక్ చేసేశారు. సమాజంలో ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని లేదా కోడలిని ‘బంగారం’ అని పిలవడానికి అందంగా ఉండాలి, వంట రావాలి, పాటలు పాడాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయని సమంత గుర్తుచేసింది. అయితే తనకు వంట రాదని, అంత మాత్రాన తాను… -
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే సమంత ఏడ్చేసింది!
చీరకట్టులో సమంత ఊరమాస్ ఫైట్లు.. ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే ఏడ్చేసింది! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో పాటు సమంత భర్త/నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.… -
Thank You Subbarao: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలెంట్ ఉన్న క్రియేటివ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు చెందు ముద్దు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘థాంక్యూ సుబ్బారావు’. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం నేరుగా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. జూన్ 18 నుంచి ఈ క్యూరియాసిటీ పెంచేసే సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ… -
Risk Movie: రీల్స్ చేయండి.. బంపర్ క్యాష్ ప్రైజ్ గెలవండి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టించడానికి ఒక క్రేజీ యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిద్ధమైంది. జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిస్క్”. సందీప్ అశ్వ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పక్కా హిట్… -
Abhaya: 4 భాషల్లో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ అవుట్!
సమాజంలో మహిళల శక్తిని, వారి పట్టుదలను వెండితెరపై ఆవిష్కరిస్తూ సరికొత్త లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రం సిద్ధమవుతోంది. యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వినూత్న చిత్రానికి ‘అభయ’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్’ అధినేత డా. విమల్ రాజ్ మాథుర్, ‘ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను… -
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..… -
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్ లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరో… -
Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి, తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోస్ అందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు; నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారే కానీ, మెగాఫోన్ కి దూరంగా ఉంటారు. కానీ యంగ్ హీరోలు అలా కాదు; కథలో,… -
Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్‌మైషోలో రికార్డుల వేట!
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం PEDDI పేరు మార్మోగిపోతోంది..మొదటి వారం అద్భుతమైన వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండో వారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకానొక దశలో కలెక్షన్లు కాస్త స్లో అయ్యాయేమో అనుకునేలోపే, మళ్లీ పుంజుకుని బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. మిక్స్ టాక్ ఉన్నా కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయితే ప్రేక్షకులు థియేటర్లకు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ సినిమా మరోసారి నిరూపించింది. రెండో వీకెండ్లో… -
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచిన ‘లెనిన్’ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు గట్టిగా వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పుడు జూలై మధ్యలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తతో ఫ్యాన్స్ కాస్త…
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!