MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..
- ఫ్లైట్ లో స్టాఫ్ తో మహేశ్
- ఎందుకు వెళ్లాడబ్బా
- హైదరాబాద్ లోనే జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్ ఇండియన్ సినిమా స్టార్ తమ ఫ్లైట్ లో జర్నీ చేయడం తమకు సంతోషంగా ఉందని తెలిపింది. ఆయనను రిసీవ్ చేసుకోవడం తమకు గర్వకారణం అంటూ పేర్కొంది. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
ఇందులో మహేశ్ క్యాప్ పెట్టుకుని చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మహేశ్ ఇలా బయట కనిపించాడు. అయితే కొలంబోకు ఎందుకు వెళ్లాడనేది మాత్రం తెలియలేదు. చూస్తుంటే రాజమౌళి సినిమా షూట్ కోసం ఏమైనా వెళ్లాడా అనే టాక్ వినిపిస్తోంది. కానీ దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రాజమౌళి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్తున్నాడు. అటు మహేశ్ ఒంటరిగానే కొలంబో వెళ్తున్నట్టు మనకు ఫొటోల్లో కనిపిస్తోంది. కాబట్టి మహేశ్ బాబు ఎందుకు వెళ్లాడనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
We had the pleasure of welcoming South Indian cinema icon Mahesh Babu on his journey from Hyderabad to Colombo with SriLankan Airlines!
Our crew was delighted to host such a celebrated guest onboard.
Thank you for flying with us.@urstrulyMahesh #SriLankanAirlines… pic.twitter.com/44euwfcfCB
— SriLankan Airlines (@flysrilankan) July 21, 2025
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?