AM Ratnam: పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్.
Also Read : HHVM : నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది !
Also Read
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
అంతేకాదు, ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిల్మ్, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న, ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఎలా జరిగింది, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. సినిమా తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ చూస్తారు,” అంటూ ఆయన స్పీచ్ ముగించారు.
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!