Home
Telugu Cinema
Telugu Cinema News
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
RGV: రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాలు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ దగ్గర పనిచేసేవారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని మిగతావారితో భిన్నంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్… -
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్‌కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్‌కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా… -
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాయ్ బిస్కెట్ నిర్వహించిన “ది ఆడిషన్ షో” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుని ఒక్కసారిగా కలకలం రేపారు. 2015లో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం ఇస్తామంటూ ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడని చాందిని తెలిపారు.సెట్లో… -
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
Buchi Babu: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇటీవల ఆయన పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం… -
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
Ghani Movie Failure: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కోరియన్ కనకరాజు’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. తన కెరీర్లో సినిమాల ఎంపిక, విజయాలు-వైఫల్యాలు, ప్రయోగాత్మక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కెరీర్ ప్రారంభంలో తాను కథలను ప్రేక్షకుడి కోణంలోనే విన్నానని, అప్పట్లో స్క్రిప్ట్‌లను ఇప్పటిలా లోతుగా విశ్లేషించే అలవాటు… -
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
వెండితెరపై కనిపించే చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో హోమ్లీగా కనిపించి, ఆ తర్వాత స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే దారిలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ తేజస్వి రావు. ఒకప్పుడు ఆమెను సినిమాల్లో చూసి పద్ధతిగా అనుకున్న ప్రేక్షకులు, ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. సినిమా అవకాశాల కోసమే తేజస్వి ఈ రూటు మార్చారా అనే చర్చ… -
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
‘Raaka’ Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో అప్డేట్ రానుందనే… -
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
తెలుగు తెరపై ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో, క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకున్న భామ రాశి ఖన్నా, ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన గ్లామర్ అటాక్ చేస్తోంది. వారం తిరగకుండానే మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్ ఎక్కిస్తూ ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నల్లటి డిజైనర్ ఇన్నర్, బ్లాక్ లెదర్ జాకెట్ అలానే బ్లూ డెనిమ్ జీన్స్‌లో రాశి ఖన్నా పోజ్ ఇచ్చిన తీరు, ఆమె ఇచ్చిన క్లీవేజ్… -
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
మహేష్ బాబు వారణాసి సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళు తీసుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎందుకో కానీ జక్కన్న తెలుగు మీడియాను లైట్ తీసుకున్నాడు. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ 2022 మార్చ్… -
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!