SSMB 29 : GlobeTrotterపై ప్రియాంక చోప్రా స్పెషల్ వీడియో..
- వరుసగా ఈవెంట్ అప్డేట్లు
- మొన్న మహేశ్ వీడియో
- తాజాగా ప్రియాంక చోెప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.
Read Also : SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజాగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ “నేనెందుకు తరచుగా హైదరాబాద్‌లో ఉంటున్నానో మీకు నవంబర్ 15న తెలుస్తుంది. రాబోయే ఈవెంట్‌లో కలుద్దాం. ఈ స్పెషల్ వేడుక జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా ప్రసారం అవుతుంది” అంటూ తెలిపింది. మొన్ననే మహేశ్ బాబు కూడా స్పెషల్ వీడియో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇలా ఒక్కొక్కరు స్పెషల్ వీడియోతో ఈ ఈవెంట్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ లో టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
She’s been everywhere 😉
And now @priyankachopra is here to tell you why this is the one event you can’t miss…#GlobeTrotter #GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @JioHotstar pic.twitter.com/AZyfQBlO62
— Sri Durga Arts (@SriDurgaArts) November 10, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!