Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..
Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుంది.… -
Vijay Deverakonda: ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE… -
Eesha Rebba: ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తో ‘రిలేషన్’పై ఓపెనైన ఈషా..!
Eesha Rebba: గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద వీరిద్దరూ నేరుగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా “ఓం శాంతి శాంతిః” అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు… -
Swayambhu : నిఖిల్ భారీ చిత్రం ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఒక యోధుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం ఫిజిక్ మాత్రమే కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో సహజత్వం… -
Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..
Anil Ravipudi: తన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి సైతం లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను సైతం ఆడియన్స్‌ను బాగా ఆదరించారు. -
Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..
Anil Ravipudi: వరుస విజయాలతో టాలీవుడ్లో హిట్ మెషీన్‌గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన 9 సినిమాలతో హిట్లు కొట్టి.. అభిమానుల మనసులు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు తన 10వ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నారు. తన 10వ… -
Dhurandhar OTT: ఎట్టకేలకు ‘ధురంధర్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. థియేటర్లలో 45 రోజులు గడిచినా ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. కాందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో… -
Anil Ravipudi: ఆ ఇద్దరు నిర్మాతలకు అనిల్ రావిపూడి కమిట్మెంట్?
వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు, గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో మెగా హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక రీజనల్ దర్శకుడిగా అనిల్ సరికొత్త… -
Teena Sravya: కుక్కకు ‘బంగారం’ తూకం.. తప్పు తెలుసుకుని హీరోయిన్ బహిరంగ క్షమాపణలు
మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించడం ఒక ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తమ పెంపుడు కుక్కను తక్కెడలో కూర్చోబెట్టి ఒక వివాదానికి కారణమైంది టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య. అయితే కొంతమంది మొక్కు ప్రకారం అలా కుక్కను కూర్చోబెట్టడం తప్పు లేదంటే, మరికొంతమంది మాత్రం “అలా ఎలా చేస్తావు? దేవతలను అవమానించడమే” అంటూ కామెంట్స్ చేశారు. Also Read:Mana Shankara Vara Prasad Garu: స్కేల్, హైప్ అవసరమేలే.. కంటెంట్… -
Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!
శర్వానంద్ హీరోగా హీరో శ్రీవిష్ణు కామియో చేసిన లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’,ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో శర్వానంద్, శ్రీవిష్ణు వ్యక్తిత్వం గురించి, ఆయనకున్న సినిమా పట్ల నిబద్ధత గురించి గొప్పగా మాట్లాడారు. దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీవిష్ణుకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే, గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమనా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ గౌరవంతోనే, ఈ సినిమాలో శ్రీవిష్ణు…
తాజావార్తలు
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!