Conductor Srividya: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుంది.
Road Accident: చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలూర్ గేట్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై స్కిడ్ అయి కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
Foxconn Investment: ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్కాన్ డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఫాక్స్కాన్ ఈ చర్య తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తుందని చెబుతున్నారు.
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది.