Seethakka Mulugu tour: ములుగు జిల్లాలో సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethakka Mulugu tour: ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క పర్యటన ఖరారైంది. ఇవాళ ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయాన్ని ఉదయం 10 గంటలకు సందర్శించి పూజలు.. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు మేడారం జాతర 2024కి సంబంధించి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
షెడ్యూల్ ఇదే..
Also Read
* ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వటర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు
* ఉదయం 9:15 గంటలకు ములుగు మండలం లోని మహమ్మద్ గౌస్ పల్లి కి చేరుకుంటారు
* ఉదయం 9:45 మహమ్మద్ గౌస్ పల్లి చేరుకుంటారు
* అక్కడి నుండి రోడ్డు మార్గాన ఉదయం 10:15 ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
* ఉదయం 11:30 గంటలకు ములుగు గట్టమ్మ నుండి రోడ్డు మార్గాన ర్యాలీ నిర్వహిస్తారు
* మధ్యాహ్నం 1:30 తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవత లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
* మధ్యాహ్నం 2:30 కి భోజనం విరామం ఉంటుంది.
* మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగం తో మేడారం జాతర రివ్యూ మీటింగ్
* సాయంత్రం 4:30 to 6:00 కి ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్
* సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బస చేస్తారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!