Foxconn Investment: ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్కాన్ డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఫాక్స్కాన్ ఈ చర్య తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తుందని చెబుతున్నారు.
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.