Home
Telangana Congress
Telangana Congress News
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ బస్వరాజు.. కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజల మద్దతు ఎవరి వైపు… -
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
తెలంగాణ కాంగ్రెస్‌లో గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై కొండా సురేఖ మంత్రిగా కొనసాగరని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో తెలంగాణ… -
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
Warangal Politics: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొండా సురేఖ అనుచరుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు కూడా అలకతో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవిలో ఉన్న సమయంలో కొండా సురేఖకు అండగా నిలిచిన అనుచరులు.. తాజా పరిణామాల తర్వాత… -
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
Konda Surekha : తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారానికి తుది ఘట్టం పడింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం పంపిన సిఫార్సు లేఖకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా జీవో జారీ అయింది. ముగిసిన ఉత్కంఠ.. వేగంగా పావులు కదిపిన ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం,… -
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
Chinna Reddy : తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవిపై ఎలాంటి షోకులేదని స్పష్టం చేశారు. తనకు ప్లానింగ్ కమిషన్ పదవిని ‘టిల్ ఫర్దర్ ఆర్డర్స్’ పేరుతో ఇచ్చారని, ఈరోజే ఆ ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని చిన్నారెడ్డి వెల్లడించారు. పదవి ఉన్నా లేకపోయినా తనకు గౌరవం ఉందని అన్నారు.… -
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పార్టీలో ఎంతటి పెద్ద పదవిలో ఉన్నవారైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని, లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడమే కారణం కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి ఆమె… -
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై బాధ లేదు కానీ, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన వివరణ కోరకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి తనపై చర్యలు తీసుకోవడం బాధాకరమని, తన మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని… -
Konda Surekha : ‘నన్ను అణచివేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. తనను రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సంచలన లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు ఉన్న ఒక పెన్‌డ్రైవ్‌ను కూడా ఆయనకు జత చేసి పంపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పరిపాలనలో పక్కనపెడుతున్నారు.. శాఖాపరమైన నిర్ణయాల్లో అలక్ష్యం మంత్రిగా ఉన్నప్పటికీ… -
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని భావించడమే కాకుండా, ఆమె బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించగా, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా (KUDA) చైర్‌పర్సన్‌గా… -
Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
Congress Disciplinary Action: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఇద్దరు నేతల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కూడా ఇప్పటికే పరిశీలన జరిపి, ఇరువురు నేతలపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు…
తాజావార్తలు
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..