టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”. తెలుగులో మొదటిసారి ఓ సూపర్ హీరో కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది.…
Chiranjeevi: బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించాడు.
Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో వరుసగా బిగ్ మూవీస్ బరిలోకి దిగుతున్నాయి.బరిలో దిగుతున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ మూవీ ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్…
Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్…
Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Prashanth Varma Sensational Allegations about Hanuman Movie Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతికి ఆయన డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా రిలీజ్ అవుతోంది. నిజానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నిటిలో ఈ సినిమా రిలీజ్ డేట్ నే ముందు ప్రకటించారు. అనుకున్నట్టుగానే జనవరి 12న హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. నిజానికి సంక్రాంతికి మరో 3-4 సినిమాలు కూడా వస్తున్నాయి. చివరి…