Teja Sajja: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది.హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.…
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.
HanuMan Becomes 6th Highest Grossing Movie at North America: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ ఖర్చుతో రిచ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ రావడంతో సినిమా చూసిన వారందరూ సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన వసూళ్లు తెచ్చుకుంటూ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన…
Manchu Manoj Praises hanuman Movie Team: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ హనుమాన్ సినిమా రూపొందింది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా చూసిన దాదాపు అందరూ సినిమా బాగుందని…
Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు…
Teja Sajja to become the 8th hero to enter the Telugu 100Cr Share Club: ఇటీవలే హనుమాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో ఒక అరుదైన ఫీట్ సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ తన పర్ఫామెన్స్…
Hanuman: హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.
Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన…
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో ఆటంకాలను దాటుకొని జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ల నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. కేవలం నాలుగురోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది.