టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.మన దేశంలో రిలీజైన మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీగా హనుమాన్ మూవీ నిలిచింది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అతి తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్ తో హనుమాన్ ను తెరకెక్కించారంటూ ప్రేక్షకులు మూవీ టీం పై ప్రశంసల వర్షం…
Prasanth Varma: ఏ తండ్రి కైనా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడం కంటే ఆనందం ఉండదు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పొగుడుతూ ఉంటే.. ఆ ప్రశంసలను తండ్రికి ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.
Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది.
Prasanth Varma: హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి హిట్ అందుకున్నాడు. జాంబీ రెడ్డి తరువాత తేజ- ప్రశాంత్ మరోసారి హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా…
సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.అయితే హనుమాన్ మూవీని మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలనుకున్న ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.(జనవరి 12) న శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో హనుమాన్ చిత్రం విడుదలైంది.హనుమాన్ సినిమాకు ప్రేక్షకుల…
Nagababu: సంక్రాంతి పండగ మొదలయ్యిపోయింది. రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు, హంగామా స్టార్ట్ కాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీనీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా తేజా సజ్జా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావాలనే ఆలోచనలో 2014 నుంచి…
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి సంక్రాంతి రేసులో హనుమాన్ చోటు సంపాదించుకుంది.