పలు చిత్రాలలో బాలనటుడుగా రాణించి ఇటీవల కాలంలో హీరోగానూ విజయం సాధించాడు తేజ సజ్జ. సమంత ఓబేబీలో కీలక పాత్ర పోషించిన తేజ ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాలో హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి కమర్షియల్ గానూ విజయవంతం కావటంతో తేజకు వరుసగా హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తొందర పడకుండా ఆచితూచి అడుగుతు వేస్తున్నాడు తేజ. తేజ నటించిన మలయాళ రీమేక్ ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను…
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ‘ఇష్క్’. అయితే, గత నెలలో విడుదల కావాల్సిన ఈ లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇక ఈ మధ్య ‘ఇష్క్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రూమర్స్ కూడా వినపడుతున్నాయి.మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఇష్క్’ శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ పొందిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్సీ రేట్…
యంగ్ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. తెలుగులో జాంబీ జోనర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే కాగా.. ప్రేక్షకుల నుంచి ‘జాంబీ రెడ్డి’కి విశేషమైన స్పందన లభించింది. అయితే త్వరలో మరో విభిన్నమైన జోనర్ లో రూపొందనున్న చిత్రంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. ప్రస్తుతం మెటీరియల్ దశలో ఉన్న ఈ చిత్రం స్క్రిప్ట్…
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా, శ్యామ్ కె నాయుడు సినిటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 23న విడుదల చేయబోతున్నట్టు…
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్…