Home
Teja Sajja
Teja Sajja News
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న డిఫరెంట్ రియాలిటీ మైండ్ గేమ్ ‘ది ట్రెయిటర్స్’ (The Traitors) ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎవరు ఎవరిని నమ్మాలో, ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియని సస్పెన్స్ అందరినీ కట్టిపడేస్తోంది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టిన 20 మంది కంటెస్టెంట్లలో డైరెక్టర్, రైటర్ జే.ఎస్.ఎస్. వర్ధన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్ లాంటి హిట్ వెబ్ సిరీస్‌లు,… -
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పెళ్లి గురించి సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనది అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ వివాహం కాదని, పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ… -
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. హీరో తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా మైండ్ గేమ్స్, వ్యూహాలకు తోడు ఇప్పుడు కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా మొదలయ్యాయి. తాజాగా హౌస్‌లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ సంభాషణ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంటెస్టెంట్ శ్రీదేవి చౌదరి, తోటి కంటెస్టెంట్ వర్ష డిసౌజా వాడే వస్తువులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
Zombie Reddy 2: ‘సూపర్ హీరో’ తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జోంబీ రెడ్డి 2’ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘జోంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఎలాంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించకుండా రూపొందించిన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.… -
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర… -
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి… -
Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
Sai Durga Tej: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సూపర్ హీరో తేజ సజ్జ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో పాన్ ఇండియా లెవల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ… -
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
‘హను-మాన్’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించి, పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) తన రాబోయే భారీ వీఎఫ్ఎక్స్ యాక్షన్ చిత్రాల విషయంలో ఎంతో తెలివిగా, పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ (Mirai) పార్ట్ 1 విడుదలయ్యి భారీ విజయం అందుకున్న తర్వాత.. ఇప్పుడు తేజ సజ్జా ‘మిరాయ్ 2’ (Mirai 2) కోసం…
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!